పెద్దనల్లబెల్లిలో యంగ్ ఇండియా స్కూల్
BDK: సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన ఇవాళ జరిగిన కేబినెట్ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో దుమ్ముగూడెం మండలం పెద్దనల్లబెల్లిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటుకు 20.28 ఎకరాల ప్రభుత్వ స్థలం కేటాయిస్తూ రాష్ట్ర మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన అంశాలను పరిశీలించాలని సంబంధిత అధికారులకు సూచిందింది.