నిందితుల ఆస్తుల అటాచ్‌మెంట్‌కు కోర్టు అనుమతి
AP: లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుల ఆస్తుల అటాచ్‌మెంట్‌కు విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. మొత్తం 11 మంది నిందితుల ఆస్తుల అటాచ్‌మెంట్ కోసం సిట్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు జీవో 111, 126 విడుదల చేసింది. దీంతో నిందితులకు సిట్ వారెంట్లు జారీ చేయనుంది.