ఈ నెల 19న మెడికల్ కళాశాలలో ఇంటర్వ్యూలు

ఈ నెల 19న మెడికల్ కళాశాలలో ఇంటర్వ్యూలు

SRD: వివిధ పోస్టులకు మెడికల్ కళాశాలలో ఈ నెల 19వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రకాష్ రావు శుక్రవారం తెలిపారు. అసిస్టెంట్ ప్రొఫెసర్, సహాయ అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ ప్రెసిడెంట్, ట్యూటర్ల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు చెప్పారు. అర్హులైన వారు ఇంటర్వ్యూలకు రావాలని కోరారు.