నేడు ఐబొమ్మ రవి రెండోరోజు విచారణ
TG: ఐబొమ్మ రవిని ఇవాళ పోలీసులు మరోసారి విచారించనున్నారు. ఇందుకోసం టెక్నికల్ టీమ్‌ను రంగంలోకి దింపనున్నారు. నిన్న 6 గంటల పాటు రవిని పోలీసులు విచారించారు. కాగా కొత్త సినిమాను పైరసీ చేసి వాటిని ఐబొమ్మ, బప్పం టీవీ సైట్లలో అప్‌లోడ్ చేయడంతో రవిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.