'శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే'

'శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే'

ADB: బోథ్ నియోజకవర్గ ప్రజలకు MLA అనిల్ జాదవ్ పొలాల అమావాస్య పండుగ శుభాకాంక్షలు శుక్రవారం తెలియజేశారు. ఆరుగాలం శ్రమించి దేశానికి అన్నం పెట్టే రైతన్న జరుపుకునే గొప్ప పండుగ పోలాల అమావాస్య అని పేర్కొన్నారు. బసవన్నలను అందంగా ముస్తాబు చేసి వాటిని పూజించి ప్రకృతితో మమేకమై జరుపుకునే గొప్ప పండుగలో పొలాల పండుగ అని అన్నారు.