డైవర్షన్ పాలిటిక్స్‌కు కేరాఫ్ చంద్రబాబు
KRNL: డైవర్షన్ పాలిటిక్స్‌కు కేరాఫ్ CM చంద్రబాబు అని YCP విద్యార్థి విభాగం తాలూకా అధ్యక్షులు దయ్యాల మహబూబ్ స్పష్టం చేశారు. ఆదివారం పెద్దకడబూరులో మాట్లాడారు. శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట సందర్భంగా 9 మృతి చెందారన్నారు. రాష్ట్ర ప్రజల దృష్టిని మళ్లించేందుకు మాజీ మంత్రి జోగి రమేష్‌ను అక్రమంగా అరెస్టు చేశారన్నారు.