పగిడిద, గోవిందుల రాజుల గద్ద నిర్మాణం
MLG: మేడారం జాతరలోని సమ్మక్క సారలమ్మ ఆలయం అభివృద్ధిలో భాగంగా పకిడిద రాజు, గోవిందా రాజుల గద్దల నిర్మాణం పనులు సాగుతున్నట్లు స్థానికులు తెలిపారు. ఏర్పాట్లు పూర్తయిన తర్వాత గిరిజన సాంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహించి ధ్వజస్తంభం పూర్ణ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహిస్తానని ఆలయ అధికారులు తెలిపారు.