ఇజ్రాయెల్‌పై ఇరాన్ డ్రోన్ దాడులు
ఇజ్రాయెల్, జోర్డాన్‌లపై ఇరాన్ డ్రోన్ దాడులు చేసింది. జెరూసలెంలోని ఆకాశంలో ఇరాన్ డ్రోన్లు కనిపించాయి. ఇరాన్ డ్రోన్లను ఇజ్రాయెల్ కూల్చివేస్తోంది. దీంతో ఉత్తర ప్రాంతంలో సైరన్లు మోత వినిపించింది. అలాగే జోర్డాన్, యూఏఈ, బహ్రెయిన్, సౌదీ దేశాలపై క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడిలో బహ్రెయిన్ ఎయిర్‌పోర్టు పాక్షికంగా ధ్వంసమైంది.