VIDEO: రాయుడు కాలనీలో 'నాకాబంది'

VIDEO: రాయుడు కాలనీలో 'నాకాబంది'

అన్నమయ్య: రాయచోటి పట్టణంలోని రాయుడు కాలనీలో డీఎస్పీ కృష్ణమోహన్ పర్యవేక్షణలో సీఐ వెంకటాచలపతి ఆధ్వర్యంలో పోలీసులు నాకాబంది నిర్వహించారు. ఈ సందర్భంగా యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాహనదారులు లైసెన్స్, ఇన్సూరెన్స్ వంటి పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలని తెలిపారు.