ప్రీమెట్రిక్ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవాలి'
NRML: జిల్లాలో 9, 10 తరగతులు చదువుతున్న ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల BC, EBC విద్యార్థులు ప్రీమెట్రిక్ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి శ్రీనివాస్ ప్రకటనలో తెలిపారు. BC సంక్షేమ శాఖ తరపున రూ.4 వేలు ప్రీమెట్రిక్ స్కాలర్‌షిప్ మంజూరు చేయబడుతుందన్నారు. డిసెంబర్ 15లోగా వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకొవాలన్నారు.