బీహార్ ఎన్నికల్లో పీకే ఎఫెక్ట్!
బీహార్ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్‌కు చెందిన జన సూరజ్ పార్టీ అభ్యర్థులు 238 సీట్లలో పోటీ చేసి కనీసం డిపాజిట్లు కూడా తెచ్చుకోలేకపోయారు. అయితే ఈ పార్టీ వల్ల అధికార, ప్రతిపక్ష కూటమికి నష్టం వాటిల్లినట్లు నిపుణులు భావిస్తున్నారు. JSPకి వచ్చిన ఓట్ల కారణంగా JDU 10 సిట్లు, BJP 5, RJD 9, కాంగ్రెస్ 2, CPM, CPIML, IIP ఒక్కొక్క సీటు గెలుచుకున్నట్లు తెలిపారు.