అచ్చియ్యపేటలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

అచ్చియ్యపేటలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

AKP: గొలుగొండ మండలం పాతమల్లంపేట పంచాయతీ అచ్చియ్యపేట గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను గురువారం సర్పంచ్ మామిడి ఆదిలక్ష్మీ, వార్డు సభ్యులు అడ్డూరి బంగారమ్మలు ప్రారంభించారు. సర్పంచ్ మాట్లాడుతూ.. ఈ రోడ్డు నిర్మాణం కోసం రూ.4.30లక్షలు మంజూరు చేయడంతో ఈ పనులు మొదలు పెట్టామని తెలిపారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పాల్గొన్నారు.