నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ సంగంలో ట్రాక్టర్ ఢీకొని వృద్దుడు మృతి
✦ బుచ్చి మండలం పంచేడులో అస్తవ్యస్థంగా డ్రైనేజీ.. గ్రామస్తుల ఆగ్రహం
✦ విడవలూరు మండలం రామతీర్థం సమీపంలో ప్రమాదకరంగా వంతెన.. భయంతో నడుపుతున్న వాహనదారులు
✦వ్యాపారులు షాపుల వద్ద డస్ట్ బిన్లు ఏర్పాటు చేసుకోవాలి: మున్సిపల్ కమిషనర్