రవిని మరోసారి కస్టడీకి కోరిన పోలీసులు

రవిని మరోసారి కస్టడీకి కోరిన పోలీసులు

TG: ఐబొమ్మ రవిని మరోసారి కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. 4 కేసుల్లో ఏడు రోజులు కస్టడీకి కోరుతూ నాంపల్లి కోర్టులో సైబర్ క్రైమ్ పోలీసులు పిటిషన్ వేశారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఐబొమ్మ రవి తరపు న్యాయవాదికి కోర్టు ఆదేశించింది. ఇప్పటివరకు ఒక్కకేసులోనే రెండుసార్లు కస్టడీకి తీసుకుని పోలీసులు విచారించారు.