VIDEO: కాలం చెల్లిన ఐస్ క్రీమ్ ఉత్పత్తులపై టాస్క్‌ఫోర్స్ కొరడ

VIDEO: కాలం చెల్లిన ఐస్ క్రీమ్ ఉత్పత్తులపై టాస్క్‌ఫోర్స్  కొరడ

WGL: వరంగల్ నగరంలోని నాయుడుపంపు పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా ఐస్‌ క్రీమ్ ఉత్పత్తులను అమ్మకాలు చేస్తున్న కార్ఖానా పై శుక్రవారం టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఐస్ క్రీమ్ ఉత్పత్తులపై ఎక్స్ పైర్ డేట్, తయారీ డేట్ లేకుండా విక్రయిస్తున్నారని అందిన ఫిర్యాదు మేరకు దాడులు నిర్వహించారు. రూ. 93 వేలు విలువ చేసే 12 రకాల ఐస్ క్రీమ్ ఉత్పత్తులను సీజ్ చేశారు.