ఎటు చూసినా ఇక భీమవరం అంతా సీసీ రోడ్లే

ఎటు చూసినా ఇక భీమవరం అంతా సీసీ రోడ్లే

W.G: ఇక ఎటు చూసినా భీమవరంలో సీసీ రోడ్లే కనిపిస్తాయని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. శుక్రవారం భీమవరంలోని పలు వార్డులో సుమారు రూ.2 కోట్ల 58 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే అంజిబాబు, రాజ్యసభ మాజీ సభ్యురాలు సీతారామలక్ష్మి ప్రారంభించారు.