ఈ నెల 12 నుంచి నూతన స్లాట్ విధానం

ఈ నెల 12 నుంచి నూతన స్లాట్ విధానం

SDPT: భూముల రిజిస్ట్రేషన్లలో భాగంగా సిద్ధిపేట అర్బన్, రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ నెల 12 నుంచి నూతన స్లాట్ బుకింగ్ విధానం అమల్లోకి రానుందని హెర్బల్ సబ్ రిజిస్ట్రార్ శ్రీలత ఓ ప్రకటనలో తెలిపారు. ఒక్కరోజులో 48 స్లాట్లు అందుబాటులో ఉంటాయన్నారు. స్లాట్ బుకింగ్ కోసం registration.telangana.gov.in వెబ్సైట్ సందర్శించాలన్నారు.