సింహాచల అప్పన్నగా రుద్రేశ్వర స్వామి

సింహాచల అప్పన్నగా రుద్రేశ్వర స్వామి

WGL: వరంగల్ మహా నగరంలో చారిత్రక వేయి స్తంభాల దేవాలయంలో వైశాఖ మాసం తదియ తిథి బుధవారం ఆలయ అర్చకులు శ్రీ రుద్రేశ్వర స్వామి వారికి ఉదయాన్నే అభిషేకం నిర్వహించారు. అనంతరం శ్రీ రుద్రేశ్వరస్వామిని సింహాచల అప్పన్న స్వామిగా ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజలు నిర్వహించారు. ఈ వేడుకలో ఆలయ అర్చకులు పెండ్యాల సందీప్ శర్మ, భక్తులు తదితరులున్నారు.