పండ్లు, చేపల ఉత్పత్తిలో AP టాప్
AP: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం పండ్లు, చేపల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. అలాగే పండ్ల తోటల సాగు విస్తీర్ణంలో రెండో స్థానంలో నిలిచింది. అక్వాకల్చర్‌లో రాష్ట్రం దాదాపు 40 శాతం వాటా కలిగి ఉందని, అలాగే రాష్ట్రంలో సగటు జీవిత కాలం 70 ఏళ్లకు చేరినట్లు RBI నివేదిక తెలిపింది.