ఏషియన్ బీచ్ గేమ్కు విశాఖ అనుకూలం: గణబాబు

VSP: ఏషియన్ బీచ్ గేమ్కు విశాఖ అనుకూలంగా ఉంటుందని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు అన్నారు. శుక్రవారం అసెంబ్లీలో క్రీడాభివృద్ధిపై మాట్లాడారు. రూపొందించే గేమ్స్ క్యాలెండర్లో ఏషియన్ బీచ్ గేమ్స్న ప్రతిపాదించాలని సూచించారు. గత ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి రూ.119 కోట్లు దుర్వినియోగం చేసిందని ఆరోపించారు.