భీమిలి తీరంలో ‘హయత్ సెంట్రిక్’కు శంకుస్థాపన
VSP: భీమిలి తీరంలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఐదు నక్షత్రాల ‘హయత్ సెంట్రిక్’ హోటల్ నిర్మాణానికి శనివారం శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, కలెక్ట్ర్ హరేందిర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.