VIDEO: అండర్ డ్రైనేజ్ కల్వర్టు నిర్మాణం పనులు షురూ

VIDEO: అండర్ డ్రైనేజ్ కల్వర్టు నిర్మాణం పనులు షురూ

SRD: కంగ్టి మండల కేంద్రంలోని నేతాజీ చౌరస్తా వద్ద అండర్ డ్రైనేజీ నిర్మాణం పనులు శనివారం చేపట్టారు. స్థానిక నేతాజీ కూడలి నుంచి కిలోమీటర్ దూరం దాదాపు రూ. 2 కోట్లతో సీసీ రోడ్లు నిర్మాణం పనులు చేపడుతున్నారు. ఇందులోనే భాగంగా అండర్ డ్రైనేజీ కల్వర్టు నిర్మాణం పనులను వేగవంతంగా చేపడుతున్నారు. ఈ రోడ్డును క్లోజ్ చేసి, వాహనాలకు బైపాస్ రోడ్డు మీదుగా మళ్లించారు.