నేడు సెలవు
గురుపూర్ణిమ సందర్భంగా ఇవాళ తెలంగాణలో పబ్లిక్ హాలీడే ఉంది. దీంతో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు ఈ రోజు సెలవు వర్తిస్తుంది. అయితే ఏపీ అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ రోజు సెలవు లేదు. విద్యాసంస్థలకు ఆప్షనల్ హాలీడే మాత్రమే ఇచ్చారు.