గవర్నర్‌తో ఎంపీ డీకే అరుణ భేటీ

గవర్నర్‌తో ఎంపీ డీకే అరుణ భేటీ

MBNR: ఎంపీ డీకే అరుణ శుక్రవారం హైదరాబాద్‌లోని లోక్ సభ భవన్‌లో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో భేటీ అయ్యారు. మహబూబ్ నగర్‌లో ఏప్రిల్ 9 నుంచి 24 వరకు నిర్వహించనున్న 'ఖేల్ సంసద్' క్రీడా మహోత్సవం గురించి గవర్నర్‌కు వివరించారు. ఈ క్రీడల ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా రావాలని కోరుతూ ఆహ్వాన పత్రం అందజేశారు.