కలెక్టర్‌కు నివేదిక.. తదుపరి చర్యలు

కలెక్టర్‌కు నివేదిక.. తదుపరి చర్యలు

NLG: చిట్యాల రైల్వే అండర్ పాస్ వద్ద వర్షపు నీరు నిలిచి రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్డీవో అశోక్ రెడ్డి తెలిపారు. తహసీల్దారు విజయ మున్సిపల్ కమిషనర్ శ్రీనుతో కలిసి ఎన్డీఆర్ఎఫ్ ఫైర్ సిబ్బందితో నీటిని తోడేస్తున్నారు. కుంటలోకి నీరు వెళ్లకుండా ఇక్కడే ఆగిపోతుందని పూర్తి నివేదికను కలెక్టర్‌కు సమర్పిస్తామని పేర్కొన్నారు.