'ముదిగొండ మండలాన్ని బాల్య వివాహ రహితంగా మార్చుదాం'
KMM: ముదిగొండ మండలాన్ని బాల్యవివాహ రహితంగా మార్చడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎయిడ్ సంస్థ జిల్లా కోఆర్డినేటర్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. శనివారం ముదిగొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల, కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో బాల్యవివాహాల నిర్మూలనకై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాల్య వివాహాలు అనేవి బాలికల యొక్క జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందన్నారు.