గాంధీ పార్క్ నిర్వహణను మెరుగుపర్చండి: కమిషనర్

గాంధీ పార్క్ నిర్వహణను మెరుగుపర్చండి: కమిషనర్

GNTR: గాంధీ పార్క్‌ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని కమిషనర్ పులి శ్రీనివాసులు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బుధవారం ఆయన గాంధీ పార్క్‌తో పాటు స్తంభాల గరువు, తారకరామనగర్, సుగాలీ కాలనీ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి, పారిశుధ్య పనులను పరిశీలించారు. పార్క్‌లో మొక్కల ట్రిమ్మింగ్, లాన్ కటింగ్ వంటి పనులు నిరంతరం జరగాలని సూచించారు.