వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM
➦ ధర్మసాగర్‌లో జిల్లా స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే కడియం
➦ వర్ధన్నపేటలో బాలికల ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ సత్యశారద
➦ జిల్లా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి: డీఈవో రంగయ్య
➦ మట్టేవాడలో పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య