ఎయిర్‌పోర్టు నిర్మాణానికి 369 ఎకరాల భూసేకరణ

ఎయిర్‌పోర్టు నిర్మాణానికి 369 ఎకరాల భూసేకరణ

ADB: AIRPORT నిర్మాణానికి భూసేకరణ చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొంటోంది. ఆదిలాబాద్ అర్బన్, ఖానాపూర్, అనుకుంట, నిషాన్ ఘాట్ గ్రామాల్లో ఉన్న 430 ఎకరాల భూసేకరణకు కావాల్సిన గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు జీవోను అధికారి వికాస్ రాజ్ జారీ చేశారు. ఆదిలాబాద్‌లో భారత AIRFORCEకు చెందిన 369 ఎకరాల స్థలం ఉంది.