VIDEO: గుమ్మడి నరసయ్య సంచలన వ్యాఖ్యలు

VIDEO: గుమ్మడి నరసయ్య సంచలన వ్యాఖ్యలు

WGL: పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ గ్రామంలో ఇవాళ ఓ కార్యక్రమానికి ఇల్లందు మాజీ MLA గుమ్మడి నరసయ్య హాజరైయ్యారు. ఈ మేరకు ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నక్సలైట్ల ఉద్యమాన్ని తుదముట్టించడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వల్ల కాదని అన్నారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ వల్లనే కాలేదు అన్నారు. తనపై సైతం అర్బన్ నక్సలైట్‌గా ముద్ర వేస్తున్నారు అని వ్యాఖ్యానించారు.