VIDEO: మున్సిపల్ కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

VIDEO: మున్సిపల్ కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

WGL: వర్ధన్నపేట పట్టణంలో మున్సిపల్ ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సత్య శారద శుక్రవారం పరిశీలించారు. ఇప్పటికే లెక్కింపు ప్రక్రియ ప్రారంభమై ఉన్నట్లు అధికారులు తెలిపారు. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించి, ఆ తర్వాత బ్యాలెట్ బాక్స్‌లోని ఓట్ల లెక్కింపు కొనసాగించబడుతుంది. ఓట్లు 25 కలిపి ఒక బెండగా లెక్కిస్తారు.