'రైతులు తమ పశువులకు టీకాలు వేయించుకోవాలి'

'రైతులు తమ పశువులకు టీకాలు వేయించుకోవాలి'

WGL: సంగెం మండలం మొండ్రాయి గ్రామంలో మంగళవారం పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ స్వరూప ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ..రైతులు తమ పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని సర్పంచ్ సూచించారు. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.