VIDEO: ఆదిమూలంగారి చొరవతో స్మశాన సమస్య పరిష్కారం

VIDEO: ఆదిమూలంగారి చొరవతో స్మశాన సమస్య పరిష్కారం

TPT: నారాయణవనం మండలం వడ్డీల గ్రామానికి స్మశానానికి స్థలం కేటాయించాలని స్థానికులు కోరారు. ఈ మేరకు ప్రజలు సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే స్మశానానికి స్థలం కేటాయించి, గ్రామ సమస్యను పరిష్కరించారు.