అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM

అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ జిల్లా వ్యాప్తంగా వైభవంగా శ్రీరామ నవమి వేడుకలు
✦ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వపై కఠిన చర్యలు: జేసీ విష్ణుచరణ్
✦ పామిడిలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి పాదాలను తాకిన సూర్యకిరణాలు
✦ హిందూపురం అహమ్మద్ కాలనీలో ‘ఆపరేషన్ వజ్రప్రహార్’ కార్యక్రమం నిర్వహించిన పోలీసులు