నేడు చిన్నచింతకుంటలో ఎంపీ పర్యటన

నేడు చిన్నచింతకుంటలో ఎంపీ పర్యటన

MBNR: జిల్లా చిన్నచింతకుంట మండలానికి ఇవాళ ఎంపీ డీకే అరుణ రానున్నట్లు దేవరకద్ర నియోజకవర్గ బీజేపీ ఇంఛార్జ్ కొండ ప్రశాంత్ రెడ్డి తెలిపారు. మండల కేంద్రంలో ఉదయం 9:30 నిమిషాలకు శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఎంపీ పర్యటన విజయవంతం చేయాలని కోరారు.