VIDEO: అప్పారావు వీదిలో కుక్కలు స్వైర విహారం
NDL: ఆత్మకూరు మున్సిపాలిటీ 23వ వార్డులో 25 కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ప్రజలు ఇళ్ల లోంచి బయటకు రావాలంటే చచ్చి బతుకుతున్నమని కాలనీ తమ ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లడికి కుక్క కరిచి రేబీస్ వ్యాది సోకి మరణించిన వీడియో ఈ మధ్య వైరల్ కావడం జరిగింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి నివారణ చర్యలు చేపట్టి, బెడద నుంచి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.