డుంబ్రిగుడలో ఆర్ఎస్ఏ శిక్షణ

డుంబ్రిగుడలో ఆర్ఎస్ఏ శిక్షణ

ASR: డుంబ్రిగుడ మండల ఎంపీడీవో కార్యాలయంలో రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ (ఆర్ఎస్ఏ) 2025-26 కార్యాచరణ శిక్షణ బుధవారం నిర్వహించారు. ఇంఛార్జ్ ఎంపీడీవో విశ్వనాధ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు అంతంతమాత్రంగా హాజరయ్యారు. గ్రామాల అభివృద్ధికి అధికారులు-ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని విశ్వనాథ్ సూచించారు.