నేటి ఎమ్మెల్యే అదిమూలం పర్యటన వివరాలు

నేటి ఎమ్మెల్యే అదిమూలం పర్యటన వివరాలు

TPT: సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గురువారం పర్యటన వివరాలను ఆ పార్టీ నేతలు వెల్లడించారు. ఉదయం 8.30 గంటలకు పిచ్చాటూరు మండలం నీరువాయిలో నూతనంగా ఏర్పాటు చేసిన వీధి దీపాలను ప్రారంభిస్తారు. అనంతరం 9.30 గంటలకు సత్యవేడుకు చేరుకుని వృద్ధాప్య, వితంతు, ప్రత్యేక అవసరాల లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.