ZPలో గురుపూజోత్సవ వేడుకలు

ADB: ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ZP సమావేశ మందిరంలో గురుపూజోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ రాజర్షి షా, ITDA PO, విద్యాశాఖధికారి ఖుష్బూ గుప్తా, ఎమ్మెల్యే పాయల్ శంకర్, ట్రైనీ కలెక్టర్ సలోని చాబ్ర, DCCB ఛైర్మన్ అడ్డి బోజరెడ్డి హాజరయ్యారు.