ప్రజలను అప్రమత్తం చేసిన తహసీల్దార్

ప్రజలను అప్రమత్తం చేసిన తహసీల్దార్

NTR: మొంథా తుఫాను నేపథ్యంలో మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ పీ.రవికుమార్ ప్రజలను అప్రమత్తం చేసారు. మండల తహసీల్దార్ కార్యాయలంలో వివిధ శాఖల మండల అధికారులు, సిబ్బందితో సోమవారం సమావేశం నిర్వహించారు. భారీ తుపాను హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలను చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో ఉండొద్దని సూచించారు.