ఇబ్బందులు లేకుండా చూడండి: కమిషనర్

ఇబ్బందులు లేకుండా చూడండి: కమిషనర్

TPT: నేడు మహిళా సాధికారిత సదస్సు రెండవ రోజు కార్యక్రమం జరగనుంది‌. ఈ నేపధ్యంలో సోమవారం ఉదయం రాహుల్ కన్వెన్షన్ హాల్ లో ఏర్పాట్లను నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య పరిశీలించారు. ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులు, సిబ్బందిని ఆమె ఆదేశించారు.