ఊపందుకుంటున్న రబీ వరి నారుమడులు
W.G: తాడేపల్లిగూడెం మండలంలో రబీ వరి నారుమడి, నాట్లు వేసే ప్రక్రియ ఊపందుకుంది. ప్రస్తుతం చినతాడేపల్లి, కడియద్ద, నీలాద్రిపురం, కొమ్ముగూడెం, పట్టెంపాలెం, వీరంపాలెం, బంగారుగూడెం, మెట్ట ఉప్పరగూడెం, ఎల్. అగ్రహారం, అప్పారావుపేట గ్రామాల్లో బెంగాలీ కూలీలు వరి నాట్లు వేస్తున్నారు. రైతులు ఎంటీయూ 1121, పీఆర్.126, ఎస్ఎల్.10 వంటి వంగడాలు సాగు చేస్తున్నారు.