వీధివిక్రయదారుల యూనియన్ స్థానిక కమిటీ సమావేశం
VSP: మధురవాడ జోన్ సీపీఐ కార్యాలయం పక్క రోడ్డులో వీధివిక్రయదారుల యూనియన్ స్థానిక కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని కనితి కనకమహాలక్ష్మి మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెడ్డు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. GVMC అధికారులు వీధివిక్రయదారుల చట్టాన్ని సరిగా అమలు చేయడం లేదని విమర్శించారు.