'రైతులను రాజు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం'

HNK: రైతులను రాజు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వర్ధన్నపేట MLA నాగరాజు అన్నారు. ఐనవోలు మండలం నరసింహులగూడెంలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన విశ్వ విద్యాలయం వరంగల్ వారి ఆధ్వర్యంలో 'రైతుల ముంగిట్లో శాస్త్రవేత్తలు' కార్యక్రమంపై రైతులకు అవగాహన కల్పించారు. శాస్త్రవేత్తలు ఇచ్చే సూచనలు రైతన్నలు పాటించాలని MLA పిలుపునిచ్చారు.