అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

NRPT: కోస్గి పట్టణ కేంద్రంలో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. బొలోన్పల్లి గ్రామానికి చెందిన వెంకటయ్య (35) మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే గ్రామస్థులకు సమాచారం అందించారు. మృతదేహం కనిపించి రెండు గంటలు గడుస్తున్నా ఇంకా ఎవరూ స్పందించకపోవడం గమనార్హం. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.