VIDEO: విశాఖలో సీపీఎం కొత్త కార్యాలయం ప్రారంభం

VSP: విశాఖలోని పిఠాపురం కాలనీలో నూతనంగా నిర్మించిన 'కామ్రేడ్ సీతారాం ఏచురి భవన్' విశాఖ జిల్లా సీపీఎం కార్యాలయాన్ని, సీపీఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి ఎం.ఏ. బేబీ గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వీ. శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సభలో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు పుణ్యవతి, కే.లోకనాథం, పాల్గొన్నారు.