కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడిన మంత్రి దుర్గేష్

కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడిన మంత్రి దుర్గేష్

E.G: 'మొంథా' తుపాను కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి కందుల దుర్గేశ్ సూచించారు. తుపాను ప్రభావం, తీవ్రత వివరాలను ఆదివారం ఫోన్ ద్వారా కలెక్టర్ కీర్తి చేకూరిని అడిగి తెలుసుకున్నారు. ప్రజలను అప్రమత్తం చేసేందుకు వివిధ మాధ్యమాల ద్వారా ముందస్తు హెచ్చరికలు జారీ చేయాలని, ఎర్ర కాలువ వరద విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.