అమరావతిని సుందర నగరంగా తీర్చిదిద్దుతాం: ఎమ్మెల్యే

అమరావతిని సుందర నగరంగా తీర్చిదిద్దుతాం: ఎమ్మెల్యే

తూ.గో: అమరావతిని ప్రపంచంలోనే సుందర నగరంగా చంద్రబాబు తీర్చిదిద్దుతారని MLA ముప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. రాజధాని బిల్లు పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందడంపై హర్షం వ్యక్తం చేస్తూ గురువారం రాత్రి కొవ్వూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టూ మెన్ కమిటీ సభ్యులు కంటమణి రామకృష్ణ, జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి పాల్గొన్నారు.