'పిల్లలు ఈతకు వెళ్లకుండా జాగ్రత్త వహించాలి'

'పిల్లలు ఈతకు వెళ్లకుండా జాగ్రత్త వహించాలి'

JN: వేసవి సెలవుల్లో విద్యార్థులు, పిల్లలు ప్రమాదకరమైన చెరువులు, కాలువల్లో ఈతకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని పోలీసులు సూచించారు. జిల్లాలోని పలు చెరువుల వద్ద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. గ్రామస్థులతో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈతకు వెళ్లే పిల్లల విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని కోరారు.