మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్‌గా నేడు ప్రమాణ స్వీకారం

మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్‌గా నేడు ప్రమాణ స్వీకారం

MLG: ములుగు మార్కెట్ యార్డు కమిటీ ఛైర్ పర్సన్‌గా మహిళా కాంగ్రెస్ ములుగు జిల్లా అధ్యక్షురాలు రేగ కళ్యాణి నియామకమైన విషయం తెలిసిందే. ఈ మేరకు బుధవారం ఆమె ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. కళ్యాణి మొదట కామారం సర్పంచ్‌గా పని చేశారు. అనతి కాలంలోనే పార్టీ ఆమె సేవలను గుర్తించి మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలిగా నియమించింది.